చిత్తూరు– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని.. సమాజానికి మేలు చేసే పనులు చేస్తానని గతంలో ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడుతూ.. నేడు వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి పనికి ఎమ్మెల్యే రోజా శ్రీకారం చుట్టారు. ఇవి కూడా చదవండి: బిగ్ బాస్ 5 విన్నర్ VJ సన్నీ ప్రైజ్ […]