గంధపు చెక్కల స్మగ్లర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వీరప్పనే. తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోని అడువులను కొన్నేళ్ల పాటు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఎర్రచందనం మొద్దులను స్మగ్లింగ్ చేశాడు. ఐదు రాష్ట్రాల పోలీసులు ఏళ్ల తరబడి ఏన్ని ప్రయత్నాలు చేసిన వీరప్పన్ దొరకలేదు. చివరకు అనారోగ్యంతో ఉన్న వీరప్పన్ను అండర్ కవర్లో ఉన్న పోలీసులు అంబులెన్స్ ఎక్కించి ట్రాప్ చేశారు. ఈక్రమంలో 2004లో వీరప్పన్ ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే. తాజాగా, వీరప్పన్ […]