ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లు కూడా తమ తమ ప్రదర్శనతో నిరాశ పరిచాయి. ఈ రెండో దశలో తమ మొదటి మ్యాచ్‌ను ఈ రోజు ఆడబోతున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో రాజస్థాన్ 6, పంజాబ్ 7వ స్థానంలో ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ ఇరుజట్లుకు కీలకంగా మారింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచితీరాలి. ముఖాముఖి పోటీలో ఆర్‌ఆర్ ముందంజలో ఉంది. కాగా రాజస్థాన్ రాయల్స్‌లో సంజూ సామసన్, మిల్లర్, తెవాటియా […]