నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలో ఎస్సై వేధింపులు నానాటికి ఎక్కువవుతున్నాయి. ఇటీవల పేకాట కేసులో ఆ ఎస్సై నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ లో భాగంగా వీరిని విచారణ పేరుతో వీరిని తీవ్ర హింసకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆ మండల పోలీసుల వేధింపులు తాళలేక చెంచయ్య అనే వ్యక్తి మరణించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల చెంచయ్యతో సహ నలుగురిని పేకాట కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అనంతరం […]