చిత్రపరిశ్రమలో నటులుగా రాణించి ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన సెలబ్రిటీలను చాలామందిని చూస్తున్నాం. అలా ముందుగా సినిమాలలో హీరోగా చేసి.. ప్రస్తుతం అధికారపార్టీ బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్న నటుడు మనోజ్ తివారి. భోజ్ పురి ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన మనోజ్ తివారి.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తమ ఇంట్లోకి లక్ష్మి తర్వాత ఇప్పుడు సరస్వతి ఇంటికి వచ్చిందని.. తనను స్వాగతించేందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ తెలిపాడు. దీంతో మనోజ్ తివారి దంపతులకు […]
సినిమా వాళ్ల గురించి ఏ చిన్న వార్త బయటకొచ్చినా సరే ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. అలాంటిది ఇక వాళ్ల పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయాలైతే ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ప్రముఖ నటుడు మూడోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. భార్య సీమంతం వీడియో షేర్ చేసి మరీ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్, సహ నటీనటులు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఒకామెని పెళ్లి చేసుకున్న అతడికి […]