ఈ మధ్యకాలంలో బాలికలపై అత్యాచారాలు నానాటికి పెరిగిపోతు మగాళ్లు మృగాళ్లా తయారవుతున్నారు. ఇటు మూడేళ్ల బాలిక నుంచి అటు 90 ఏళ్ల ముసలవ్వల వరకు ఎవరినీ కూడా వదలకుండా అత్యాచారాలకు పాల్పడుతూ దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి వేధింపులను భరించేలేని ఓ 17 ఏళ్ల బాలిక చెన్నైలో బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై పరిధిలోని మంగాడులో ఓ బాలిక తల్లిదండ్రుల వద్దే ఉంటూ స్థానిక పుందపల్లి ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ […]