ఈ మద్య కాలంలో మెట్రో ట్రైన్ లో ప్రయాణికులు కొంతమంది చేస్తున్న చిత్ర విచిత్ర విన్యాసాలు, అసభ్యకరమైన పనుల వల్ల తోటి ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో విమానాల్లో గొడవలు, అసభ్యకర సంఘటనలు ఎక్కువయిపోయాయి. తరచుగా ఏదో ఒక సంఘటన వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా, విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఇండియాకు చెందిన ఓ ప్రముఖ విమానయాన సంస్థకు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఇండియాకు చెందిన ఓ ప్రముఖ విమానయాన సంస్థకు చెందిన […]
మనుషుల జీవితంలో పెళ్లి అనేది ఓ గుర్తుండిపోయే ఘట్టం. పెళ్లి వయసు రాగానే యువతీ, యువకులు పెళ్లి గురించి ఆలోచించటం పరిపాటి. కొంత మంది పెళ్లిళ్లలోని లోటుపాట్లను తెలుసుకుని వాటికి దూరంగా ఉంటారు. ఇంకా కొంతమంది పెళ్లి చేసుకోవాలన్న కోరిక తారా స్థాయిలో ఉన్నా.. చేసుకోవటానికి ఎవరూ దొరకక అల్లాడుతుంటారు. ముఖ్యంగా పురుషుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పురుషులు జీవితంలో ఒక్కసారైనా పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి పెళ్లి అవుతుండదు. […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది జనాలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వాహనాలను అడ్డగోలుగా నడుపుతున్నారు. నిర్లక్ష్యం, అతి వేగం.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేస్తున్నా.. ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యాక్సిడెంట్ అనంతరం కింద పడిన వ్యక్తి చేసిన […]
ఆ మద్య ఓ వ్యక్తి విమానం రెక్కల కింద నక్కి గాల్లో ప్రయాణం చేస్తూ మరో ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యాడు. అతడు దాదాపు పదహారు వందల కిలో మీటర్లు సుమారు మూడు గంటల పాటు ప్రయాణించాడు. ఎయిర్ పోర్ట్ లో సిబ్బంది గమనించి దించివేశారు. కిందకు దిగాక ఆ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి వార్తలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి ఏకంగా రైల్ ఇంజన్ వద్ద కూర్చొని ప్రయాణం […]
సృష్టి మూలానికి ఆడ, మగ కలయిక ప్రధాన కారణం. అయితే.. ఇది సహజ సిద్ధంగా జరగాల్సిన వయసులో జరిగితేనే మంచింది. అలా కాదని ఈ విషయంలో ప్రయోగాలకి పోతే లేని పోనీ కష్టాలు ఎదురవుతాయి. నిజానికి మనిషి జీవితంలో ఆకలి, దప్పిక ఎంత ముఖ్యమో ఈ శారీరిక సుఖం కూడా అంతే ముఖ్యం. ఇది మనిషి జీవితంలో ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. ఉత్సాహం ఇస్తుంది. అయితే.. 50 నుంచి 60 ఏళ్లు దాటాక.. ఆ అనుభూతి ఎలా […]
At 83: ప్రీస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తి జీవితపు చివరి దశలో ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. 80 ఏళ్ల వయసులో నీలి చిత్రాల తారగా మారాడు. డబ్బులు తీసుకోకుండానే వీడియోలు చేస్తున్నాడు. శృంగారం ప్రజల్ని దేవుడికి దగ్గర చేస్తుందంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన నార్మ్ అనే వ్యక్తి ప్రీస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతడు గే అవటంతో భార్యతో సంసారజీవితాన్ని సరిగా గడపలేకపోయాడు. […]
మనం ఎన్నో సినిమాల్లో ఆపదలో ఉన్నవారిని సూపర్ హీరోలు రక్షించడం చూస్తుంటాం. ఇక స్పైడర్ మాన్, హీమాన్, సూపర్ మాన్ లాంటి హీరోలు ఎలాంటి ఆపదలో ఉన్నవారినైనా గాల్లోకి ఎగిరి మరీ వారిని ఆపద నుంచి రక్షిస్తుంటారు. ఇలాంటి సీన్లు థియేటర్లో కూర్చొని చూస్తుంటే తెగ ఎంజాయ్ చేస్తాం.. అలాంటిది నిజ జీవితంలో జరిగితే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కళ్ల ముందు ఘోరం జరుగుతుంటే.. సెల్ఫీలు తీసుకుని ఆనందించే జనాలు ఉన్న ఈ రోజుల్లో, తన ప్రాణాలకు తెగించి […]
2 KG Dumbbell Found In Man Rectum: ఈ ప్రపంచంలో వింతవింత జంతువులు ఉన్నట్లే.. మనుషులు కూడా ఉంటారు. వారి ప్రవర్తన అందరికంటే భిన్నంగా ఉంటుంది. వారి ప్రవర్తనతో.. చేష్టలతో ఎదుటి వారి మతి పోగొడుతుంటారు. తాజాగా, ఓ వ్యక్తి చేసిన పనికి అతడికి వైద్యం చేసిన డాక్టర్లు.. యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. తన ప్రైవేట్ పార్టులో డంబెల్‌ను తోసుకుని డాక్టర్ల మతి పోగొట్టాడు. దాన్ని బయటకు తీయటానికి తీవ్రంగా ప్రయత్నించిన డాక్టర్లు చివరకి విజయం […]
సాధారణంగా వివాహం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే తంతు. అయితే కాలం మారుతున్న కొద్ది.. కొన్ని పద్దతులు కూడా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కోర్టులు స్వలింగ వివాహాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వాటిని సమాజం మాత్రం ఇంకా అంగీకరించడం లేదు. ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన వేరే లెవెల్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. సరే ఇవ్వాళ, రేపు ఇలాంటివి జరుగతున్నాయి కదా అనుకుంటే.. […]