విడాకుల కేసులో సాధారణంగా భర్త నుంచి విడిపబోయిన మహిళకు భరణం లభిస్తుంది. అంతేకాకుండా భర్త సంపాదన లేదా ఆయన ఆస్తుల్లో కొంత భాగాన్ని చెల్లించాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తాయి. మహారాష్ట్రలోని పుణె ఫ్యామిలీ కోర్టు భిన్నమైన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది. ఓ వృద్ధ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే.. సదరు భర్తకు భార్య నెల నెలా రూ.25 వేలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్రలోని పూణేకు […]