తరచూ సంచలన తీర్పులిచ్చే మద్రాస్ హైకోర్టు మరోసారి అలాంటి తీర్పు ఇచ్చింది. మహిళను చేయి పట్టుకుని లాగడం నేరం కాదని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మహిళను చేయి పట్టుకుని లాగిన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు జారీ చేసింది. మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు మహిళను చేయి పట్టుకుని లాగితే నేరం అవదని మధురై థర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఘటన 2015లో జరిగింది. పశువులు […]