సోషల్ మీడియాలో తన వీడియాలు అప్లోడ్ చేస్తూ లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పోలీసుల దర్యాప్తునకు భయపడి ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ఇంటికి తాళం వేసి పరారైన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తమిళనాడు నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మత్తుక్కోణం ప్రాంతానికి చెందిన మధుమిత ప్రముఖ యూట్యూబర్‌గా మంచి గుర్తింపు పొందింది. అయితే, తన సోషల్ మీడియా ఖాతాల్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, కట్టల […]