మందు బాబులకు తాగేందుకు ఇల్లు, బార్, మద్యం దుకాణాలు సరిపోవడం లేదు. లిక్కర్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి.. ఎక్కడి పడితే అక్కడ తాగుతూ రచ్చ చేస్తున్నారు. మద్యం షాపుల్లో ఫూటుగా తాగేసి నడిరోడ్డుపై చిందేసే మందు బాబులు కొందరైతే.. ఇంట్లో తాగి కిక్కురుమనకుండా
హైదరాబాద్ అంటే మాదాపూర్, గచ్చిబౌలి అంటారు. అంతలా ఈ ఏరియాలు డెవలప్ అయ్యాయి. అయితే మీరు కొన్నేళ్లలో మరో మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూస్తారు. ఇప్పుడు ఆ ఏరియాల్లో పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో మంచి లాభాలను పొందవచ్చు.
గత రెండు రోజుల కిందట మాదాపూర్ లోని దుర్గం చెరువులో దూకి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు శ్రమించి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు అతనెవరో గుర్తించారు.
విద్యార్థులు చదువుల్ని భారంగా చూస్తున్నారు. సరిగ్గా చదవలేక, మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. మార్కుల పేరుతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడి తీసుకురావడం, మందలించడంతో ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపాటుకు గురి చేస్తుంది.
హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని కొంతమంది గలీజ్ దందాకు తెర లేపుతున్నారు. నగరంలో స్పా అండ్ సెలూన్ మూసుగులో ఈ పాడు పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. విషమం ఏంటంటే?
ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఈ మద్య గన్ కల్చర్ పెరిగిపోతుంది. కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన మాదాపూర్ లో ఉదయాన్నే జరిగింది. కాల్పుల అనంతరం బైక్ పై పరారయ్యాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో రియల్ ఎస్టెట్ వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్.. మాదాపూర్‌లో తెల్లవారుజామున రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన వివాదం పరిష్కారానికి ఇస్మాయిల్‌ను నీరూస్ వద్దకు […]
హైదరాబాద్ నగరంలో కలుషిత నీటి సమస్య కలవర పెడుతోంది. గుట్టల బేగంపేటలో కలుషిత తాగునీటి వల్ల ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తాగునీరు కలుషితం అవుతున్నాయని సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ ఇల్లు కూల్చివేత! పాపం నడి రోడ్డుపై! మాదాపూర్ గుట్టల బేగంపేట వడ్డెర బస్తీలో కలుషిత తాగునీట సమస్య వల్ల భీమయ్య(27) ప్రాణాలు […]
నేటికాలంలో కొందరు యువకులు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. సమాజ అభివృద్ధిలో ముందుడాల్సిన యువత.. ఘర్షణలకు దిగుతున్నారు. దీనికి తోడు మద్యం, గంజాయి వంటివి తీసుకోవడంతో యువత మరింత వక్రమార్గంలో వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్ కొందరు యువకులు హంగామా సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని మాదాపుర్ ప్రాంతంలోని ఓ హోటల్ కి బుధవారం రాత్రి కొందరు యువకులు వెళ్లారు. ఏమైందో తెలియదు కానీ హోటల్ సిబ్బందితో యువకులు […]
హైదరాబాద్- ఎక్కడైనా రోడ్డుపై పది రూపాయల నోటు కనిపిస్తేనే ఠక్కున తీసుకోవాలని అనిపిస్తుంది. మరి అలాంటిది రెండి వేల రూపాయల నోటు కాదు.. ఏకంగా రెండు వేల రూపాయల నోట్ల కట్టలే రోడ్డుపై కనిపిస్తే ఎవరినై ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. నోట్ల కట్టలేంటీ.. రోడ్డుపై పడటమేంటని అనుకుంటున్నారు కదా.. బుధవారం హైదరాబాద్ లో ఓ తమాషా ఘటన జరిగింది. మాదాపూర్ వంద ఫీట్ల రోడ్డుపై సాయంత్రం పూట ట్రాఫిక్ సాఫీగా వెళ్తోంది. కాకతీయ రోడ్డులో రోడ్డు పక్కన […]
ఈ మధ్య కాలంలో వాహనదారులు పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పదే పదే చెప్పినా వాహనదారులు ఎంతకు తీరు మార్చుకోవటం లేదు. దీంతో పోలీసులు కఠిన నిబంధనలను అములు చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో చాలా మంది బండికి ఒక చలనా ఉందంటే భయపడి పోయి పోలీసుల వద్ద కట్టుకునే వారు. కానీ ఇప్పుడు సాంకేతికంగా భారీ మార్పులు రావటంతో పోలీసులు ఆన్‌లైన్ పేమెంట్‌లకు వాహనదారులకు అవకాశం కల్సించారు. ఇక అవకాశాన్ని […]