ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి అంతా సిద్దం అయ్యింది. మరికొన్ని గంటల్లో ధనాధన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల బలాలను, బలహీనతలను అంచనా వేస్తున్నారు అభిమానులు. మరి ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ స్ట్రెంత్, వీకెనెస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2022లో భాగంగా 31వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. 6 మ్యాచ్‌లలో నాలుగేసి గెలుపులతో పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానంలో, ఆర్సీబీ 4వ స్థానంలో ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే ఒక సారి వారి బలాబలాలు పరిశీలిద్దాం.. లక్నో సూపర్ జెయింట్స్..ఈ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ గత మ్యాచ్‌లో సెంచరీతో సూపర్ టచ్‌లో ఉన్నాడు. […]
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతుంది. ఇప్పటికే తొలి ఐదు మ్యాచ్‌లలో ఓడి.. పాయింట్ల పట్టికలో అట్టడుగుస్థానంలో ఉంది. అలాగే లక్నో ఐదు మ్యాచ్‌లలో మూడు గెలుపులతో మంచి జోష్‌లో ఉంది. మరి ఈ రెండు జట్ల మధ్య పోరులో ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు వారి బలాబలాలు పరిశీలిద్దాం. ముంబై ఇండియన్స్..ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. బౌలింగ్‌లో అన్ని జట్ల కంటే వీక్‌గా కనిపిస్తుంది. బుమ్రాను మినహా ఇస్తే.. […]
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో దారుణ ఓటమితో డీలాపడ్డ SRH.. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సత్తా చాటాలని భావిస్తుంది. అలాగే లక్నో.. తొలి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో అద్బుత విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరి ఈ మ్యాచ్ ఏ జట్టుకు విజయావకావలు ఉన్నాయో పరిశీలిద్దాం.. సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ జట్టు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు […]
ఐపీఎల్ 2022 సీజన్‌తో ఎంట్రీ ఇచ్చిన రెండు కొత్త జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. చివరికి కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్‌పై హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. ఆ జట్టు టాప్‌ఆర్డర్ కుప్పకూలింది. గుజరాత్ బౌలర్ షమీ చెలరేగడంతో కేవలం 29 పరుగులకే […]
ఐపీఎల్ 2022లో నేడు(సోమవారం) ఆసక్తికర పోరు జరగనుంది. ఈ ఏడాది రిచ్ లీగ్‌లోకి ప్రవేశించిన రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా ఐపీఎల్‌లో మొదటిసారి పాల్గొంటోన్న ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలను ఒకసారి పరిశీలిద్దాం.. లక్నో సూపర్ జెయింట్స్.. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు. అతనికి […]
బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో క్రికెటర్లపై కోట్ల వర్షం కురిసింది. ఎవరూ ఊహించని రీతిలో కొంతమంది ఆటగాళ్ల భారీ ధర పలికితే.. మరికొంత మందని ఏ ఫ్రాంచైజ్ పట్టించుకోలేదు. ఇలా షాక్ మీదా షాక్‌లతో ఐపీఎల్ వేలం తొలి రోజు సాగింది. కాగా ఈ వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఆవేశ్ ఖాన్‌కు ఏకంగా రూ.10 కోట్ల ధర దక్కింది. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. కాగా జాతీయ […]
ఐపీఎల్ అంటే క్రికెట్ హంగామా.. ఈ మెగా టోర్నీలో ప్రతి విషయం హైలెటే. ప్రపంచలోనే అత్యధిక ధనిక క్రీడా టోర్నీల్లో ఐపీఎల్ ఒకటి. అలాంటి టోర్నీలో పాల్గొనే జట్లు కూడా అంతే రిచ్‌గా ఉంటాయి. ఐపీఎల్ 2022 కోసం బీసీసీఐ రెండు కొత్త జట్లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న జట్లుకు తోడుగా.. అహ్మాదాబాద్, లక్నో ఫ్రాంచైజ్‌లు ఐపీఎల్ టైటిల్ వేటకు బరిలో దిగనున్నాయి. మెగా వేలానికి ముందు అన్ని పనులు పూర్తి చేసుకుంటున్న […]
ఐపీఎల్ 2022 సీజన్ నుంచి పోటీలో ఉండబోయే కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తమ లోగోను విడుదల చేసింది. జాతీయ జెండా రంగులతో పక్షి రెక్కలతో లోగోను డిజైన్ చేశారు. మధ్యలో క్రికెట్ బ్యాట్, బాల్‌ను ఉంచి.. కింద లక్నో సూపర్ జెయింట్స్ అని పేర్కొన్నారు. కాగా లోగోపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్ (రూ. 17 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (రూ. 9.2 కోట్లు), రవి […]