Lemon: మనుషుల మధ్య ప్రేమ, అనురాగాలు నశిస్తున్నాయి. చాలా మంది ఎదుటి వ్యక్తి ప్రాణాల కంటే ప్రాణంలేని వస్తువులకు, చిల్లర డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది వాటికోసం ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడటం లేదు. బుధవారం జరిగిన ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నిమ్మకాయల కోసం అత్త, ఇద్దరు మరదళ్లు కలిసి ఇంటి కోడల్ని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, మోతిహారి జిల్లా […]
దేశంలో ఇంధన ధరలతో పాటు నిత్యవసరాలు, కూరగాయలు, ఇలా అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు టమాటా సామాన్యుల చేత కంటతడి పెట్టించగా.. ఇప్పుడు పచ్చిమిర్చి.. కొనకుండానే ఘాటు పుట్టిస్తోంది. ఇక అసలే వేసవికాలం కావడంతో.. చల్లని నిమ్మకాయ రసం తాగి సేద దీరుదామనుకువారికి ఆ అవకాశం కూడా లేకుండా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. నిమ్మ ధర చూసిన జనాలు.. అమ్మో అంటున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో నిమ్మ కాయాలు ఏకంగా కిలో 120 రూపాయలుగా ఉంది. దాంతో […]