జహంగీర్-కనీజబేగం దంపతులు. వీరికి 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు జన్మించారు. భర్త నగరంలో ఆటో నడిపేవాడు. అంతా బాగానే ఉన్నా.. ఈ ఒక్క కారణంతో భర్త భార్యను ఏకంగా 20 ఏళ్ల పాటు ఇంట్లో బంధించి నరకం చూపించాడు. అంతేకాకుండా తాజాగా మరో దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడి రోడ్డుపై కిరాతకంగా ఐరన్ రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ దాడిలో ఆ మహిళ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ మెహదీపట్నం పరిధిలోని లంగర్ హౌజ్ లో మహ్మద్ యూసుఫ్ (36), కరీనా బేగం (30) […]