ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా. దగ్గుబాటి రానా ఈ మూవీలో పవన్ తో కలిసి నటిస్తున్నారు. సంక్రాతి పండగకు భీమ్లా నాయక్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు సైతం సంక్రాతికే రిలీజ్ అవుతున్న నేపధ్యంలో, ఓ నెల రోజుల పాటు వాయిదా వేసి శివరాత్రి సందర్బంగా ఫిబ్రవరి 25న విడుదల చేయాలని నిర్ణయించారు. సంక్రాతికి తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ […]