ఈ రోజుల్లో ప్రేమ కోసం కొందరు దేనికైన తెగిస్తున్నారు. ప్రేమించిన యువతి దక్కకపోతే చావడానికైన సిద్దపడతారు. సరిగ్గా ఇలాగే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ యువకుడు.., పెళ్లైన మహిళ ప్రేమకు నిరాకరించిందనే కారణంతో గొంతు కోసుకున్నాడు. తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలాజీ నాయక్ అనే యువకుడు అనంతపురం రూరల్ పరిధిలోని ఎల్‌బీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. డిప్లొమా ఇన్ ఫిజికల్ […]