రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం శ్రీలంక టీమ్ బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. అయితే బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఛాతినొప్పితో శ్రీలంక స్టార్ ప్లేయర్ మ్యాచ్ మధ్యలో మైదానాన్ని వీడి ఆస్పత్రిలో చేరాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంక కీపర్, బ్యాటర్ కుశాల్ మెండిస్ కు టెస్టు మధ్యలో ఛాతి నొప్పి వచ్చింది. మొదట సాధారణంగానే తీసుకున్న మెండిస్.. ఆటలో కొనసాగాడు. ఆ తర్వాత ఛాతినొప్పి తీవ్రతరం కావడంతో […]