నేటి సోషల్ మీడియా యుగంలో పొద్దున మీటింగ్.. మధ్యాహ్నం చాటింగ్.. సాయంత్రం డేటింగ్.. రాత్రికి బ్రేకప్.. చెప్పుకునే రోజుల్లో ఓ అమ్మాయిని 5 సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించాడు ఓ యువకుడు. తనే సర్వస్వం అని నమ్మిన అతడు ఆమెతో జీవితాన్ని సంతోషంగా ఊహించుకున్నాడు. కానీ విధి ఆడిన వింతనాటకమో లేక ఆ యువతి ఆడిన జగన్నాటకమో తెలీదు కానీ తన నిండు ప్రాణాలను ప్రేమ కోసం బలి తీసుకున్నాడు. ఐదేళ్లుగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరే […]
ఏదైనా కోరికలు తీరాలంటే.. మొక్కులు మొక్కుతారు. కోర్కెలు తీరాక నిలువు దోపిడి ఇస్తాం, తలనీలాలు సమర్పిస్తాం. కానీ ఓ గ్రామంలో మాత్రం చీర కట్టుకోవాలి. చీర ఎవరైనా కట్టుకుంటారు కదా అనుకుంటున్నారా? ఇక్కడ చీరలు కట్టుకునేది ఆడవాళ్లు కాదు.. మగవాళ్లు. అవును తమ కోరిన కోర్కెలు తీరాడానికి మగవాళ్లు చీరకట్టుకుని దేవుళ్లకు మొక్కు చెల్లిస్తారు.అది కూడా హోలీ పండుగ రోజునే చేస్తారు. ఇదే ఎక్కడ అనుకుంటున్నారా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కర్నూలు జిల్లా ఆదోని మండలం […]
వేదాలు చదువుకున్న వ్యక్తి కాదు. శాస్త్రాలు అవపోసన పట్టినవాడు కాదు. పూజలు ఎలా చేస్తారో తెలీదు. కానీ, 22 ఏళ్లుగా అమ్మవారికి అన్నీ తానై పద్ధతిగా.. మంత్రోచ్ఛారణలతో పూజలు చేస్తున్నాడు. అయితే ఆ పూజలు చేస్తుంది ఒక ముస్లిం వ్యక్తి. ఆయన ఎవరు? ఎందుకు అమ్మవారికి పూజలు చేస్తున్నాడు? ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కర్నూలు జిల్లా పాపిలికి చెందిన చెందిన ఇమామ్ దాదాపు 30 ఏళ్ల నుంచి డోన్‌లో ఉంటున్నాడు. నేషనల్ హైవే 7 మీద […]
కామాంధుల వికృత చేష్టలకు మరో మహిళ బలైపోయింది. కాదు కాదు ఈ పాడు లోకంలో ఉండలేనంటూ ఓ తల్లి తనువు చాలించింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. ఏడాదిన్నర బిడ్డ చంకలో ఉందనే ఇంగితం లేకుండా.. అచ్చోసిన ఆబోతుల్లా మీదపడి దాడి చేస్తుంటే నన్ను కాపాడే వాళ్లే లేరా అంటూ.. నిస్సహాయురాలిగా.. నిస్సత్తువుగా ఎదురుచూసి మోసపోయింది. ఎముకలు కొరికే చలిలో.. కదలలేని స్థితిలో.. బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో పోరాడి ఓడిన ఓ మహిళ ధీనగాథ ఇది. మరిన్ని క్రైమ్ […]
“ఆవు చేలో మేస్తే దూడ గట్టున్న మేస్తుందా!” అనే సామెతను పెద్దలు ఊరికే చెప్పలేదు. సమాజంలో పెద్దలు చేసే పనులు పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఆ సామెత పుట్టుకొచ్చింది. పెద్దలు మంచి మార్గంలో పయనిస్తే వారి పిల్లలు అదే మార్గంలో వెళ్తారు. అదే విధంగా కోపం, అసూయ వంటివి విషయాల్లోనూ పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది. మంచైనా, చెడైనా పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటనే దానికి ఉదాహరణ. తన తండ్రి […]
మత గురువు స్థానంలో ఉండి ఆథ్యాత్మిక పథంలో నడపాల్సిందిబోయి నీచమైన పనులకు ఒడిగట్టాడు. ప్రార్థనల పేరుతో చేయకూడని పనులు చేశాడు. బాలికలను లైంగికంగా వేధించాడు. ఆ పాస్టర్ చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. చేసిన తప్పుల విషయంలో పశ్చాతాపం పడకపోగా వాటిని కప్పి బుచ్చేందుకు ప్రలోభాలకు తెర లేపాడు. ఇదంతా కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడులో జరిగింది ఈ ఘటన. పాస్టర్ ప్రసన్న కుమార్ గ్రామంలో […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చాడు. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడి ఎంతో సేవ చేశారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రేండేళ్ల ముఖ్యమంత్రి సంజీవయ్య సేవలు చీరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు వెలకట్టలేనివని పవన్ గుర్తుచేశారు. ఎలాగైతే కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప పెట్టుకున్నారో అలాగే కర్నూలు జిల్లాకు కూడా ఆయన పేరు […]