ఆసియా కప్ 2025 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌పై ఇప్పుడు రాజకీయ రగడ ప్రారంభమైంది. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ నిరాకరించిన ఘటన ఇప్పటికే చర్చనీయాంశమైంది. తాజాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడటంపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈ అంశంపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బీజేపీకు సుప్రీంకోర్టు లేదా భారత […]