ఈ రోజుల్లో చాలా మంది మహిళలు భర్త ఉండగానే పరాయి సుఖం కోసం పాకులాడుతున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. తన వ్యక్తిగత సుఖం కోసం ప్రియుడిపై మోజుతో అడ్డొచ్చిన భర్తను కూడా అంతమొందించేందుకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే పరాయి సుఖం కోసం పాకులాడిన ఓ భార్య చివరికి జైల్లో చిప్పకూడు తింటోంది. ఇటీవల మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అది […]