అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలోని ఒక నర్సరీలో గత నెల 29వ తేదీన మింగి రమేష్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆ యువకుడిని హత్య చేసి గంపా దుర్గాప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం మడికి గ్రామంలో రమేష్ అనే యువకుడి హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది..అయితే ఈ దారుణానికి ‘అక్రమ సంబంధమే కారణమనే […]