పట్టుదల, ప్రతిభ ఉంటే ఎదుగుదలకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కేఎం ఆసిఫ్. కుటుంబ బాధ్యతలు దుబాయ్‌లో పనిచేయమని భారం మోపితే.. క్రికెటర్ అవ్వలనే తన కల అదే దుబాయ్ క్రికెట్ మైదానాల్లో 11 మంది జట్టు సభ్యుల్లో కాలు మోపేలా చేసింది. 2018 నుంచి సీఎస్‌కేకు ఆడుతున్నా, తనని తాను ఇంకా పూర్తిగా నిరూపించుకోలేకపోయినా.. ఆసిఫ్ ప్రస్థానం అసామాన్యం. ఒక చిరుద్యోగి స్థాయి నుంచి ప్రపంచలోనే అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్‌లో […]