బిడ్డలపై తల్లికి ఉండే ప్రేమ వెలకట్టలేనిది. బిడ్డకు చిన్న గాయమైన భరించలేదు తల్లి. అయితే నేటికాలంలో అమ్మకు అన్నం పెట్టకుండా హింసించే కుమారులు ఎక్కువయ్యారు. తను తిన్నకుండా బిడ్డలకు అన్నం పెడితే. అదే బిడ్డలు ఇప్పుడు వారు తింటూ ఆమెను ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. ఇలాంటి పుత్రరత్నాలు ఉన్నకాలంలో కూడా అమ్మ ప్రేమ దక్కలేదని ఇద్దరు కుమారుల దారుణానికి పాల్పడ్డారు. తల్లి మృతిని తట్టుకోలేక తీవ్రమానసిక వ్యధతో ఆ అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరబాద్ […]