హైదరాబాద్- కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరి ధాన్యం కొనుగోళ్లపై మోదీ సర్కార్ సరైన స్పష్టత ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శనివారం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. వరి దాన్యం కొనుగోలుపై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేసీఆర్ ఆవేధన వ్యక్తం చేశారు. ఇక ఆఖరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని సీఎం కేసీఆర్ […]
న్యూ ఢిల్లీ- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈనెల 1న కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లిన సీఎం, ఈనెల 2న వసంత్ విహార్ దగ్గర టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గురువారం సాయంత్రం టీఆర్ ఎస్ ఎంపీ బీవీ పాటిల్ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన భేటీలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ ఎస్ పాత్రపై చర్చించినట్లు […]