కరుణ భూషణ్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారు మోగుతోంది. ఈ క్రమంలో సదరు నటి వివరాలు తెలుసుకునేందకు నెటిజనులు ఆసక్తి చూపుతున్నారు. ఆమె వివరాలు ఇవి..
వాళ్లిద్దరూ సీరియల్ యాక్టర్స్. ఎప్పటినుంచో బుల్లితెరపై నటిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లైవ్ లోనే గొడవపడ్డారు. అది కాస్త ఇష్యూ అయింది. వీడియో కూడా వైరల్ గా మారింది.
అందమైన రూపం, చెరగని చిరునవ్వు.. కట్టిపడేసే అందం.. సీరియల్ నటి కరుణ సొంతం. ఊహ తెలిసినప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది. సీరియల్స్‌లో ఆమెను చూస్తే.. పక్కింటి అమ్మాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక కరుణ డ్రెస్సింగ్ స్టైల్‌కు చాలా మంది అభిమానులున్నారు. సీరియల్స్, ఫోటోషూట్స్‌లో ఆమె ధరించిన లాంటి.. కాస్ట్యూమ్స్ వేసుకోవాలని చాలా మంది ఆశపడతారు. ఇక టెలివిజన్ రంగంలో సంచలనాలు సృష్టించిన మొగలి రేకులు సీరియల్ ద్వారా.. కరుణకు చాలా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం […]