వికారాబాద్- వివాహేతర సంబంధం.. ఈ రోజుల్లో సర్వ సాధారణంగా వినిపిస్తున్న పదం. అవును సమాజంలో కొంత మంది వివాహేతర సంబంధాలతో పెడ ద్రోవ పడుతున్నారు. లక్షణంగా పెళ్లి చేసుకున్న భార్య, లేదా భర్త ఉండగా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని.. చివరికి పరువును బజారుకీడ్చుకుంటున్నారు. కొన్ని సందర్బాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఇదిగో తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. వారిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఆమెకు పెళ్లి కావడంతో పాటు ఇద్దరు పిల్లలు […]