ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు అనడంలో సందేహం లేదు. రికీ పాంటింగ్, ఆడం గిలిక్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, స్టీవ్ వా బ్రదర్స్, గిలెస్పీ, మెక్ గ్రాత్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పుడు ప్రపంచ క్రికెట్ ను కొన్నేళ్ల పాటు శాసించారనే చెప్పాలి. వీరు జట్టులో ఉన్నారంటే ప్రత్యర్తి జట్టు ఏదైనా మ్యాచ్ ఏకపక్షంగా సాగేది. అయితే రాను.. రాను.. దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తప్పుకోవడంతో ఆ జట్టు మునుపటి వైభవాన్ని కోల్పోయింది. అంతేకాదు.. ఆటగాళ్లు […]
ఆస్ట్రేలియా హెడ్ కోచ్ పదవికి జస్టిన్ లంగర్ రాజీనామా చేయడంతో ఆసీస్ క్రికెట్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. తన పదవి కాలం గడువు ఉన్నా.. అంతకంటే ముందే కోచ్‌గా లంగర్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. లంగర్ రాజీనామాతో ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లు, కోచ్ లంగర్‌కు మధ్య విభేదాల కారణంగానే బోర్డు లంగర్ చేత రాజీనామా చేయించిందనే ఆరోపణలు వెలుగుచూశాయి. దీంతో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ […]
ఆస్ట్రేలియాను టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిపిన కోచ్ జస్టిన్ లంగర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులతో అనేక చర్చల అనంతరం.. లంగర్ తన పదవి నుంచి వైదొలిగినట్లు అతడి మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎస్‌ఈజీ శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఆసీస్ క్రికెట్ బోర్డుతో కుదిరిన ఒప్పందం ప్రకారం లంగర్ జూన్ వరకు తన పదవికాలం ఉన్నా.. ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజీనామా ఎందుకు చేశారనే […]