టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడనే విషయం మీకు తెలుసా. ఏ సినిమా మిస్ చేసుకున్నాడు..ఎవరి సినిమా అది… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 1, పుష్ప 2 భారీ విజయం కంటే ముందే దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పుష్పరాజ్..పుష్ప సిరీస్ సినిమాలతో రేంజ్ దాటిపోయాడు. మంచి నటనతో పాటు […]
తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు. కానీ మెుదటి నుంచి తాను నమ్మిందే దైవంగా భావించి.. ఇప్పటికీ అదే పంథాను కొనసాగించే దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అలాంటి అరుదైన డైరెక్టర్ల జాబితాలో ప్రముఖ దర్శకులు తేజ ఒకరు. సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ. ‘చిత్రం’ సినిమాతో డైరెక్టర్ గా మారి మెగాఫోన్ పట్టుకున్నాడు. తొలి సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు తేజ. ఈ […]