ప్రజలకి ఏ కష్టం వచ్చినా.. మేమున్నాం అంటూ అభయహస్తం అందించడం మన తెలుగు హీరోలకి అలవాటు. ఇలాంటి రియల్ స్టార్స్ ఇప్పుడు మరోసారి మంచి మనసు చాటుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఆ వరదలు మిగిల్చిన నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇలాంటి సమయంలో స్టార్ హీరోలు ఒక్కొక్కరు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీ విరాళాలు ప్రకటిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. […]
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో వరుసగా వర్షాలు కురుస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను ప్రభావంతో విశాఖలో వర్షం బీభత్సం సృష్టించింది. జవాద్ తుపాను మరింత బలపడి తీవ్రతుపానుగా మారింది. జవాద్ తుపానుపై భారత వాతావరణ కేంద్రం తాజా అప్ డేట్ ను ఇచ్చింది. ఇవాళ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి.. అక్కడి నుంచి ఉత్తర దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం […]