దేశంలో కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నా కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైపూర్లో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతోపాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా […]