ఈ మధ్యకాలంలో సినీతారలు ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారు. సినిమా అప్ డేట్స్ అయినా, వ్యక్తిగత విషయాలైనా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి చెబుతున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. హీరోయిన్స్ పెళ్లి వీడియోలను ఓటిటిలలో రిలీజ్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెళ్లి కబురేమో సోషల్ మీడియాలో.. పెళ్లి లైవ్ టెలికాస్ట్ ఏమో ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో.. ఈ కొత్త పోకడలు చూస్తూ అవాక్కవడమే ప్రేక్షకులు, అభిమానుల వంతు […]
సినీ ఇండస్ట్రీలో ముప్పైయేళ్లు వయసు పైబడిన హీరోయిన్స్ చాలానే ఉన్నారూ. నిన్నమొన్న వచ్చిన హీరోయిన్లు.. ఒకటి రెండు సినిమాలకే బాయ్ ఫ్రెండు, లవ్వు, పెళ్లంటూ సర్ప్రైజ్ చేస్తుంటారు. కానీ.. ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్న హీరోయిన్స్.. లవ్, పెళ్లిపై ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోయిన్లలో యాపిల్ బ్యూటీ హన్సిక ఒకరు. దేశముదురు సినిమాతో టీనేజ్ లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై […]