నటసింహం బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ ‘వీరసింహారెడ్డి‘. అటు అఖండతో బాలయ్య.. ఇటు క్రాక్ తో ఫామ్ లో ఉన్న వీరి కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’ని మైత్రి మూవీస్ వారు ప్రొడ్యూస్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ లతో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన […]
నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ‘వీరసింహా రెడ్డి’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ‘జైబాల్యయ’ అంటూ లిరికల్ సాంగ్ విడుదలైంది. సాంగ్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఖద్దరు చొక్కాలో ట్రాక్టర్ మీద వస్తున్న బాల్యయకు అభిమానులు ఫిదా అయిపోయారు. ప్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈసినిమాలో బోయపాటి సినిమాల్లో కంటే వైలెంట్‌గా గోపీచంద్ మలినేని ప్లాన్ చేశాడు. ఇప్పటికే విడుదలైన డైలాగ్ ప్రోమోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ జైబాలయ్య సాంగ్‌లో […]
సాధారణంగా బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ సందడి అనేది పెద్ద సినిమాలు విడుదలైనప్పుడే కనిపిస్తుంటుంది. ప్రతి సంక్రాంతి సీజన్ స్టార్ హీరోలు, వారి ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్ గా భావిస్తారు. అయితే.. ఈసారి రాబోతున్న సంక్రాంతి అటు నందమూరి ఫ్యాన్స్ కి, ఇటు మెగాఫ్యాన్స్ కి చాలా స్పెషల్ కాబోతుంది. ఎందుకంటే.. చాలా ఏళ్ళ తర్వాత నటసింహం బాలకృష్ణ నుండి వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నుండి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడబోతున్నాయి. గతంలో చాలాసార్లు ఇద్దరి […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ‘వీరసింహారెడ్డి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ పొలిటికల్ యాక్షన్ డ్రామా జానర్ లో ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నుండి ఈ సినిమా వస్తుండటంతో.. వీరసింహారెడ్డిపై […]