జగిత్యాల- తన ముగ్గురు కూతుళ్లను ఆ తండ్రి ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. తన కుమార్తెలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఘనంగా పెళ్లిళ్లు చేయాలని, అందుకు కావాల్సిన డబ్బు సంపాదించేందుకు దేశాన్ని విడిచి దుబాయ్ వేళ్లాడు. అక్కడ రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించాడు. ముందు పెద్ద కూతురు పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఇది చదవండి: ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక.. ప్రియుడు చేసిన పని.. ఐతే పెద్ద కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బుతో రెండో కూతురు తన ప్రేమికుడితో […]