'జబర్దస్త్' యాంకర్ సౌమ్య బాగా ఫాస్ట్ అయిపోయింది. ఏకంగా జడ్జి కృష్ణ భగవాన్ కే వెళ్లి ముద్దుపెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
కామెడీ రోజురోజుకీ మితిమీరిపోతుందా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 'జబర్దస్త్' షోలో కమెడియన్స్ చాలా విషయాల్ని ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. అలా ఇమ్ము-రష్మీ మాట్లాడిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు ప్రజల మనసు గెలుచుకున్న కామెడీ షో అంటే అందరూ చెప్పే పేరు ‘జబర్దస్త్’. దాదాపు పదేళ్ల నుంచి టీవీ, యూట్యూబ్ ప్రేక్షకుల్ని నవ్విస్తున్న ఈ షో.. ఇప్పటికే అలరిస్తూనే ఉంది. ఇక ఈ షోతో చాలామంది గుర్తింపు తెచ్చుకుంటూనే ఉన్నారు. వారిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులున్నారు. అయితే ‘జబర్దస్త్’లో కామెడీతో పాటు జోడీలు కూడా చాలా ఫేమస్. సుధీర్-రష్మీతో మొదలైన ఈ ట్రెండ్.. ప్రస్తుతం చాలా జంటలతో కళకళలాడుతోంది. వారిలో […]
‘అవును మీరు చూసింది నిజమే. ‘జబర్దస్త్’లో కనిపించను. సినిమాలు కూడా ఏం చేయను.. ఇక పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాను అన్న రోజా.. మళ్లీ షోలో సందడి చేసింది. జడ్జిగా పంచులు వేసింది. అందరితో కలిసి హాయిగా నవ్వింది, నవ్వించింది. ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘జబర్దస్త్’ స్టేజీపై మళ్లీ రోజా కనిపించడంతో షో ఫ్యాన్స్.. మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. ఇకపోతే ఇదే షోలో రోజాను సన్మానించారు. ఆ తర్వాత ఆమె […]
‘జబర్దస్త్’ షో అంటేనే కాంట్రవర్సీలు కచ్చితంగా ఉంటాయి. కామెడీ స్కిట్స్ ఎంటర్ టైన్ చేస్తుండేసరికి ఎవరు వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడు మాత్రం కొన్ని కొన్ని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. ఇక ఈ షోకి కొత్త యాంకర్ గా సౌమ్యరావు అనే కన్నడ బ్యూటీ ఈ మధ్యే వచ్చింది. రెండు వారాలు గడిపోయాయి. ఆమె మాత్రం తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే హైపర్ ఆది మాత్రం ఆమె మరీ ఎక్కువగా రెచ్చిపోతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా […]