మిస్టర్ కూల్ గా ధోని క్రికెట్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్నాడు. ఇప్పటివరకు మాహీ ఆటిట్యూడ్ ని మెచ్చుకున్నవారే గాని ఎవరూ కూడా బ్యాడ్ కామెంట్స్ చేయలేదు. కానీ టీమిండియా మాజీ పేస్ బౌలర్ మాత్రం ధోని అసలు కూల్ కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
Ishant Sharma, Virat Kohli: తనను ఏమైనా అంటే ఎంత పెద్ద వ్యక్తిని కూడా లెక్కచేయని కోహ్లీ.. స్నేహానికి ఇచ్చే విలువ ఇది అంటూ ఆ వీడియోను కోహ్లీ అభిమానులు షేర్ చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ అటాక్‌లో కీలకంగా మారాడు మహ్మద్ షమీ. పదునైన పేస్, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో అతడు వేసే బాల్స్‌ను ఆడలేక బ్యాటర్లు బ్యాట్లు ఎత్తేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి షమీపై అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై షమీ సహచర ఆటగాడు ఇషాంత్ శర్మ తాజాగా ఓ షోలో మాట్లాడాడు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో ఆటగాళ్లు సహనం కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాం. బ్యాట్స్ మెన్ భారీ షాట్స్ తో విరుచుకుపడితే.. బౌలర్ సహనం కోల్పోయి, తన నోటికి పనిచెప్తాడు. అదే విధంగా బ్యాటర్స్ కు దగ్గరగా ఉండే ఫీల్డర్లు కూడా తమ నోటికి పని చెప్పిన సందర్భాలు చాలానే చూశాం. అయితే సొంత టీమ్ ఆటగాళ్లు ఇద్దరు తిట్టుకోవడం లాంటి సంఘటలను చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి అరుదైన ఘటననే గుర్తు చేసుకున్నాడు టీమిండియా సీనియర్ […]
నిన్నటి వరకు రకరకాల ఊహాగానాలు, గందరగోళం మధ్య ఉన్న టీమిండియా ఆటగాళ్లు విమానంలో ఉల్లాసంగా కనిపించారు. వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగించి, రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించడంతో టీమిండియాలో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. దానికి తోడు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటన ఉంటుందో? లేదో? అనే అనుమానాలు కలిగాయి. ఇలా అన్ని సందేహాలకు, పుకార్లకు తెరదించుతుంది ఒక వీడియో. From Mumbai to Jo’Burg! 👍 […]
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలుకానుంది. దీనికి తోడు భారత్ జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టెస్ట్‌కు దూరమయ్యారు. ఇప్పటికే గెలవాల్సిన మొదటి మ్యాచ్‌లో డ్రాతో సరిపెట్టుకున్న టీమిండియా టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడింది. ఇప్పుడు రెండో టెస్ట్‌కు ముందు కీలక ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు మ్యాచ్‌కు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇలా […]