అరేబియా సముద్రం వేదికగా సాగుతున్న వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠా నెట్‌వర్క్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు పక్కా ప్లాన్‌తో ఛేదించారు. లక్షద్వీప్‌కు పశ్చిమ వైపు ఉన్న అరేబియా సముద్ర జలాల్లో చేపట్టిన ఈ రెస్క్యూ & సెర్చ్ ఆపరేషన్‌లో ఏకంగా 3,000 కోట్ల విలువ చేసే 526 కిలోల భారీ డ్రగ్స్ ను పట్టుకుని ఐదుగురు పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా జరిపిన […]