మన దగ్గర క్రికెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐపీఎల్ మాత్రమే. అంతలా పాపులారిటీ సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ మ్యాచుల్ని కూడా మరిచిపోయేంతలా క్రేజ్ సంపాదించింది. ఇప్పటికే వేలకోట్ల బిజినెస్ తో ఐపీఎల్ రికార్డులు క్రియేట్ చేస్తుండగా.. ఇప్పుడు అదే రూట్ లోనే మహిళల ఐపీఎల్ కూడా వెళ్తోంది. గత రెండు మూడు సీజన్లు ఏదో నామమాత్రంగా జరుగుతున్న ఈ లీగ్ కి ఇప్పుడు మరింత క్రేజ్ ఏర్పడేలా కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా మహిళల ఐపీఎల్ కు సంబంధించిన మీడియా […]