హైదరాబాద్ నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పంద్రాగస్టు వేడుకలను అవకాశం చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పర్యటక ప్రాంతాల్లో, ప్రముఖల నివాసం ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచారు. 75వ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఉగ్రదాడుల పాల్పడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ అధికారులు అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగర […]
న్యూ ఢిల్లీ- భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మోదీతో పాటు 75వ గణతంత్ర్య వేడుకల్లో పాల్గొనే ఇతర ప్రముఖులకూ ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. ఈమేరకు పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ ప్రాంతంలోని ఉగ్ర గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు నిఘావర్గాలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులు, కీలక సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడం ఆ ఉగ్ర గ్రూపుల లక్ష్యమని ఇంటెలిజెన్స్ […]