ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల హాసన్ ఎలక్షన్ కమిషన్ పనితీరుపై సంచలన కామెంట్స్ చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు ఒక ఘాటైన లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందంటూ, ఆ సందేహాలను నివృత్తి చేసేందుకు వెంటనే ప్రతిపక్ష ఎంపీలతో ఒక ముఖాముఖి భేటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న ఈ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా […]