పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్నాయి. దేశం మొత్తం 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధమైంది. దేశ స్వాతంత్య్రంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడానికి నిరాకరించాలంటే నమ్మగలరా…కానీ ఇదే నిజం. అసలేం జరిగింది. ఆగస్టు 15. ఈసారి దేశం మొత్తం 79వ ఇండిపెండెన్స్ డే జరుపుకోనుంది. దేశ స్వాతంత్య్రోద్యమం, జాతీయ జెండా గురించి ఇప్పటి జనరేషన్‌కు తెలియని అంశాలు ఎన్నో ఉన్నాయి. కీలకమైన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు వింటుంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది. […]
పంద్రాగస్టు వచ్చేస్తోంది. దేశం మొత్తం స్వాతంత్ర్య వేడుకల్లో మునిగి తేలనుంది. ఎర్రకోట సాక్షిగా మువ్వన్నెల జాతీయ జెండా ఎగురనుంది. అయితే ఈ మువ్వన్నెల జెండా గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.. పంద్రాగస్టు వేడుకలు అంత సులభంగా వచ్చినవి కావు. 200 ఏళ్ల బ్రిటీషు పాలన నుంచి విముక్తి పొందేందుకు చేసిన స్వాతంత్ర్య పోరాటం ఫలితం ఇది. దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా ఈ ఏడాది 79వ ఇండిపెండెన్స్ […]
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆనందోత్సాహాలతో గడిపిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు ప్రమాదానికి గురయ్యింది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు గుడ్ న్యూస్ తెలిపారు. నగరంలో నిర్మాణం పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నేటి నుంచే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.
సాధారణంగా ఏదైనా ప్రత్యేకమై రోజుల్లో పలు కంపెనీలు, విమానయాన సంస్థలు స్పెషల్ ఆఫర్స్ అనౌన్స్ మెంట్ చేస్తుంటారు. నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పలు సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి.
పబ్జీ గేమ్ ద్వారా పరిచయమై ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నలుగురు పిల్లల తల్లైన పాకిస్తాన్ కు చెందిన మహిళ సీమా హైదర్ పిల్లలతో కలిసి ప్రియుడికోసం నేపాల్ మీదుగా యూపీకి చేరింది. దీంతో వీరి ప్రేమవ్యవహారం దేశంలో సంచలనంగా మారింది.
ప్రముఖ నటి సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ చెప్పిన విషయం తెలిసిందే. కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటుంది.
ఈ రోజు ఇండియాలో ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే దానికి గల కారణం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే. అయితే వాహనాలపై మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసుకుంటే శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.
అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బన్నీ హీరోగా నటించిన తొలి చిత్రం గంగోత్రి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బన్నీకి జోడిగా అప్పటి స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లి.. అదితి అగర్వాల్ నటించారు. స్క్రీన్‌పై ఈ జోడి ఎంతో క్యూట్‌గా మెరవడమే కాక.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత అదితి అగర్వాల్ కొన్ని చిత్రాల్లో కనిపించింది. అనంతరం సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం […]
తెలుగు చిత్రపరిశ్రమలో అల్లుఅర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును బన్ని సంపాందించాడు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న బన్ని.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను బన్నీ షేక్ చేశారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బన్ని నటకు ఫిదా అయ్యారు ఆడియన్స్. పుష్ప […]