టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సృష్టించిన సునామీ గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. క్రికెట్ హిస్టరీలోనే ఎవరూ ఊహించని రీతిలో కేవలం 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో ఇషాన్ కిషన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును చెరిపేస్తూ, విండీస్ బౌలర్లపై 24 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. “ఈ రెండవ వన్డే మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే ప్రత్యర్థి […]