కరోనా.. ఈ మూడు అక్షరాలు మానవ జీవితాన్ని, జీవన క్రమాన్ని పూర్తిగా మార్చేసింది. దీంతో.., ఇప్పుడు అంతా ఇమ్యూనిటీ బూస్టర్స్ పై ద్రుష్టి పెట్టారు. ఇక థర్డ్ వేవ్ రావడం పక్కా అని ఇప్పటికే కొంత మంది తేల్చి చెప్తున్నారు. ఈ నేపధ్యంలో పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెంచడం చాలా ముఖ్యం. మరి.. ఇందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 1) చిన్న పిల్లలని రెండు […]