నేటికాలం నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. చదువుకున్నవారు యువతకు తగిన అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కొందరు యువకుల ఉద్యోగం కోసం డబ్బులు కట్టడానికి కూడా సిద్దపడుతున్నారు. ఇలాంటి వారి బలహీనతు కొందరు మోసగాళ్లు అవకాశం మలుచుకుంటున్నారు. యువకులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సంస్థ ఉద్యోగాలు కల్పిస్తామని ఇంటర్ యువకుల వద్ద నుంచి భారీ మొత్తం డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడింది. మోసపోయిన విద్యార్థులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]
Hyderabad District:హైదరాబాద్ అబ్దులాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లో దారుణం చోటుచేసుకుంది. అబ్దులాపూర్ మెట ప్రాంతంలోని కొత్తగూడెం రైల్వే బ్రిడ్జి సమీపంలో నగ్నంగా ఉన్న యువతీ, యువకుల మృతదేహాలను స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. రెండు మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి. అక్కడే ఉన్న ఎల్లో కవర్ పై యువకుడి డెడ్ బాడీ ఉండగా మరికొంత దూరంలో యువతి మృతదేహం ఉంది. […]
మద్యం మత్తు ప్రాణాల మీదకి తెస్తుంది. మద్యం తాగి వాహనాలు నడిపిన ఘటనలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కొల్పోయారు. తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో మరో మద్యం మత్తులో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాదాపూర్ లో మద్యం మత్తులో ఉండి కారు నడిపిన యువకుడు బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాలయ్యాయి. బైక్ ను ఢీ కొట్టిన తరువాత ఆ కారు అదుపు తప్పి […]