ఈ రోజుల్లో భూమికి ఎంత డిమాండ్ ఉందనే దాని గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. నేటి ఆధునిక కాలంలో అభివృద్ది చెందుతున్న పట్టణీకరణలో భాగంగా ప్రతీ గజానికి ప్రాంతాన్ని బట్టి రేటు ధర ఉంటుంది. ఇదిలా ఉంటే స్థిరాస్థి కొనుగోలులో భాగంగా చాలా మంది భవిష్యత్ లో భూముల ధరలకు రెక్కలు వస్తాయని ముందు జాగ్రత్తతో ఇళ్ల స్థలాలు కొంటుంటారు. ఇక మరికొంత మంది అయితే కొన్న స్థలాల్లో ఇళ్లు కూడా నిర్మించుకుంటున్నారు. కానీ ఇక్కడే […]