‘ఉద్యోగం కన్నా వ్యాపారమ మిన్న..‘అనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు కూడా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలని భావిస్తే.. మీకోసం ఓ మంచి బిజినెస్ ఐడియా. అదే.. తేనెటీగల పెంపకం. ఈ వ్యాపారం ద్వారా లక్షల్లో ఆదాయాన్ని గడించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కేంద్ర ప్రభుత్వం సైతం ఆర్థిక సహాయం అందిస్తుంది. అందులోనూ ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి నగరాలకు వెళ్ళక్కర్లేదు. మీరుంటున్న గ్రామంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. అలా మదిలో తట్టిన ఆలోచనను ఆచరణలో పెట్టిన […]