బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారబోతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో, మన రాష్ట్రానికి మరో తుఫాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇటీవల వచ్చిన అర్నబ్, మురసు తుఫాన్లు సృష్టించిన భీభత్సం ఇంకా మరచిపోకముందే, ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పిన ఒక లేటెస్ట్ అప్డేట్ అందరినీ తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళఖాతంలో భారీ మార్పులు జరగబోతున్నాయి. అసలు ఈ తుఫాన్ ఎక్కడ రూపుదిద్దుకుంటోంది? ఏ తీరాన్ని తాకే ప్రమాదం ఉంది? ఈనెల […]