నవమాసాలు మోసి, కని, అల్లారుముద్దుగా పెంచిన కొడుకుని కన్నతల్లే అతి కిరాతకంగా హత్య చేసింది. కర్రతో తలపై బలంగా కొట్టి దారుణంగా కొట్టి చంపేసింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. ప్రియుడితో కలిసి కన్న కొడుకునే కడతేర్చింది ఈ మహాతల్లి. తుచ్యమైన క్షణిక సుఖం కోసం ఎదిగొచ్చిన కొడుకుని కడుపున పెట్టుకుంది. తమ చీకటి బంధాన్ని ప్రశ్నించడమే అతను చేసిన పాపం అయిపోయింది. నువ్వు వివాహేతర సంబంధం ఎలా పెట్టుకుంటావంటూ గొడవ పడుతున్నాడని కొట్టి […]
భార్యాభర్తల వైవాహిక జీవితంలో వివాహేతర సంబంధాలు వచ్చి చేరి పచ్చటి కాపురాలను నిట్టనిలవునా చీల్చేస్తున్నాయి. ఇక ఇంతటితో ఆగక కొందరు భార్యలు ప్రియుడిపై మోజు పడి చివరికి అడ్డొచ్చిన భర్తను కూడా కాదనుకుంటూ కడతేరుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిచేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ ప్రాంతం. మొద్దు వెంకటేష్, మాధవి ఇద్దరు భార్యాభర్తలు. […]