సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉన్నమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఓ వైపు భార్యలు తమ పడక సుఖం కోసం భర్తలు అడ్డుగా ఉన్నారని దారుణంగా హత్య చేస్తుంటే.., మరో వైపు భర్తలు అనుమానంతో భార్యలను హత్య చేసేందుకు కత్తులు నూరుతున్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాగే హద్దులు దాటి అడుగులు వేసిన ఓ దుర్మార్గపు భర్త కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి […]