ఒకప్పుడు బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన సీరియల్స్ లో ఒకటి రామాయణం మరొకటి మహాభారతం. గత కొంతకాలంగా ఈ సీరియల్స్ లో నటించిన వారు వరుసగా కన్నుమూస్తున్న విషయం తెలిసిందే.
మహా భారతం సీరియల్‌లో ఆయన పోషించిన శకుని పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ పాత్ర కారణంగా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు.