తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల కాలం నడుస్తోందనే చెప్పాలి. ఇటు తెలుగు సినిమా పరిశ్రమనే కాకుండా మిగతా సినిమా పరిశ్రమలన్నీ ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే గతంలో రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖుల జీవితాలను వెండితెరిపై చూపించారు. అలా రూపొందించి కొన్ని బయోపిక్ లు సక్సెస్ కాగా మరికొన్ని నిరాశపరిచాయి. అయితే తాజాగా ప్రముఖ రచయిత చలం (గుడిపాటి వెంకట చలం) జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది […]